గూగుల్‌లో  ఎక్కువగా వెతికిన సినిమాలివే

2022లో గూగుల్‌లో ఇండియన్స్‌ అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాలో బాలీవుడ్‌ సినిమా బ్రహ్మాస్త్ర ఉంది. తర్వాతి స్థానంలో కేజీఎఫ్‌ -2 ఉంది. టాప్‌-10 మూవీస్‌ జాబితా చూడండి.

బ్రహ్మస్త్ర పార్ట్‌ 1

KGF- 2

కశ్మీర్‌ ఫైల్స్‌

RRR

కాంతార

పుష్ప

విక్రమ్‌

లాల్‌సింగ్‌ చద్దా

దృశ్యం2

థోర్‌ :  లవ్‌ అండ్ థండర్‌