గ్లామ‌ర్‌తో హీటెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Disha patani

లోఫ‌ర్ సినిమాతో సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దిశా ప‌టానీ.

రెండో సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లిపోయిన దిశా ప‌టానీ.. ఎంఎస్ ధోనీ, బాఘీ2 చిత్రాల‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Green Star

Disha Patani

ప్రస్తుతం దిశా ప‌టానీ చేతి నిండా సినిమాల‌తో బిజీగా గ‌డిపేస్తోంది.

Green Star

Disha Patani

ఇప్ప‌టికే ఏక్ విల‌న్ రిట‌ర్న్ సినిమాను పూర్తి చేసుకున్న దిశా.. ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే, యోధ‌తో పాటు మ‌రో సినిమాలో న‌టిస్తోంది.

Green Star

Disha Patani

ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు సోష‌ల్‌మీడియాలో హాట్ ఫొటోలు పెడుతూ కుర్ర‌కారు గుండెల్ని దోచేస్తుంది.

Green Star

Disha Patani

ఈ క్ర‌మంలో దిశా ప‌టానీ తాజాగా పోస్టు చేసిన హాట్ ఫొటోలు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Green Star

Disha Patani

దిశా ప‌టానీ లేటెస్ట్ ఫొటోల‌ను మీరు ఓ లుక్కేయండి..

Arrow
Green Star

Disha Patani

Green Star

Disha Patani