ర‌కుల్ బాట‌లో వెళ్తున్న‌ కృతిస‌న‌న్

#Kriti sanon

వ‌న్ నేనొక్క‌డినే, దోచెయ్ వంటి సినిమాలతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైంది కృతి స‌న‌న్.

#Kriti Sanon

తెలుగు సినిమాల‌తో కెరీర్ మొద‌లుపెట్టిన కృతి స‌న‌న్‌.. ఆ త‌ర్వాత పూర్తిగా బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైంది.

Green Star

Kriti Sanon

కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్‌కే ప‌రిమితం కాకుండా న‌ట‌నా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌ను కూడా ఎంచుకుంటూ పాపులారిటీ సంపాదించింది.

Green Star

Kriti Sanon

వ‌రుస సినిమాల‌తో బాలీవుడ్‌లో ఇప్పుడు కృతి స‌న‌న్‌ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

Green Star

Kriti Sanon

ఇన్నేళ్ల‌కు ప్ర‌భాస్ పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాతో మ‌ళ్లీ టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది.

Green Star

Kriti Sanon

ఇదిలా ఉంటే ఇప్ప‌టివ‌ర‌కు సినిమాల్లో రాణించిన కృతి స‌న‌న్‌.. ఇప్పుడు కొత్త బిజినెస్ మొద‌లుపెడుతోంది.

Kriti Sanon

ర‌కుల్ ప్రీత్ సింగ్ బాట‌లో కృతి స‌న‌న్ కూడా ఒక జిమ్‌ను ఓపెన్ చేయ‌బోతుంది.

Green Star

Kriti Sanon

ది ట్రైబ్ పేరిట ఈ జిమ్ ఓపెన్ చేయ‌బోతున్న‌ట్లు ట్విట్ట‌ర్ ద్వారా కృతి స‌న‌న్‌ క‌న్ఫ‌ర్మ్ చేసింది.

అనుష్క నందానీ, కరణ్‌ సాహ్నీ, రాబిన్‌ బెహ్ల్‌లతో కలిసి జిమ్ ఓపెన్‌ చేస్తున్నందుకు సంతోషంగా ఉంద‌ని పోస్టు చేసింది.