బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన‌ కృతి స‌న‌న్‌

- Kriti Sanon

Kriti  Sanon

1 నేనొక్క‌డినే, దోచేయ్ సినిమాల‌తో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కృతి స‌న‌న్‌.

Kriti Sanon

హీరోపంటి సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతి స‌న‌న్‌.. అక్క‌డే సెటిలైంది.

Kriti Sanon

వ‌రుస సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Kriti Sanon

కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్ మాత్ర‌మే కాకుండా న‌ట‌నా ప్రాధాన్యం ఉన్న పాత్ర‌ల‌ను కూడా చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది.

Kriti Sanon

ఒకవైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ది ట్రైబ్ అనే ఫిట్‌నెస్ సెంట‌ర్‌ను కూడా ఓపెన్ చేసింది కృతి స‌న‌న్‌.

Kriti Sanon

ఫిట్‌నెస్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టిన కృతి స‌న‌న్‌.. త‌న బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా బ‌య‌ట‌పెట్టింది

Kriti Sanon

త‌న బ్యూటీ సీక్రెట్ మంచి నీళ్లు ఎక్కువ‌గా తాగ‌డ‌మేన‌ని.. అది వాళ్ల అమ్మ చెప్పిన ర‌హ‌స్య‌మ‌ని చెప్పుకొచ్చింది.

Kriti Sanon

చిన్న‌ప్పుడు ఆడుకుంటున్నా.. చ‌దువుకుంటున్నా.. ప‌ట్టి ప‌ట్టి మంచి నీళ్లు తాగించేద‌ని.. 

అప్పుడు మొద‌లైన అల‌వాటు ఇప్ప‌టికీ ఫాలో అవుతున‌నా అని చెప్పింది.

మంచి నీళ్లు శ‌రీరాన్ని తేమ‌గా ఉంచ‌డంతో పాటు.. ట్యాక్సిన్ల‌ను తొల‌గిస్తుంద‌ని అంద‌రికీ తెలుసు.. కానీ నీళ్లు తాగ‌డానికి అశ్ర‌ద్ద చేస్తామ‌ని తెలిపింది.

ఆరోగ్యం మీద శ్ర‌ద్ధ ఉన్న‌వాళ్లు మంచినీటిని అశ్ర‌ద్ధ చేయ‌కూడ‌ద‌ని త‌న‌ అభిప్రాయ‌మని చెప్పింది.

మంచి నీళ్ల‌తో పాటు ప్ర‌తిరోజూ తాజా కూర‌గాయల రసాన్ని తీసుకుంటాన‌ని.. అదే త‌న బ్యూటీ సీక్రెట్ అని పేర్కొంది.