కియారా అడ్వాణీ ఇంట‌ర్వ్యూ

వ‌రుస షూటింగ్‌ల‌తో బిజీబిజీగా ఉన్న బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ పంచుకున్న ముచ్చ‌ట్లు..

ఊహ తెలిసినప్పటినుంచీ హీరోయిన్‌ కావాలన్నదే నా కల.

#Kiara Advani

స్కూల్‌ డేస్‌లో ఎక్కువగా బంక్‌ కొట్టేదాన్ని. దాంతో నా పేరు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేవారు. అదంతా చూసి అమ్మ బాధపడేది.

#Kiara Advani

షూట్‌ నుంచి ఇంటికి రాగానే నేను చెప్పే కబుర్లు వినాలనుకుంటారు. నాకేమో రూమ్‌కి వెళ్లిపోయి హాయిగా పడుకోవాలని ఉంటుంది.

#Kiara Advani

చాక్లెట్స్‌, సుషీ, దోశ

#Kiara Advani

ఇష్ట‌మైన ఫుడ్‌

నా దృష్టిలో సోషల్‌ మీడియాను షేక్‌ చేసే వ్యక్తి రణ్‌వీర్‌ సింగ్‌. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా తన నోటిఫికేషన్లే.

#Kiara Advani

జిమ్‌ సూట్‌, పైజమాలో కంఫర్ట్‌గా ఫీలవుతాను. భారతీయ సంప్రదాయ దుస్తులంటే ఇష్టం

#Kiara Advani

నాకు ఇష్టమైన సినిమా.. కబీర్‌ సింగ్‌.

#Kiara Advani

నాకు పక్షులంటే భయం. బర్డ్‌ఫోబియా ఉంది. ఏ పక్షిని చూసినా నా ముఖం మీదికే వస్తుందేమో అనిపిస్తుంది.

#Kiara Advani

ఇంట్లోంచి బయటికెళ్తున్నానంటే నాతో ఫోన్‌ ఉండాల్సిందే. ఇంకా.. లిప్‌ టింట్‌, మాస్క్‌. ప్రస్తుతం మాస్క్‌ లేకుండా బయటికి వెళ్లలేం కదా!

#Kiara Advani

బాలీవుడ్‌ తారల్లో రేఖ‌ చీరకట్టు అందంగా ఉంటుంది

#Kiara advani

‘డబ్బూ రత్నానీ’ షూట్‌ కోసం ఆకు అడ్డుగా పెట్టుకుని దిగిన ఫొటో బాగా వైర‌ల్ అయింది.

#Kiara Advani