బ్రేక‌ప్ వార్త‌ల‌పై కియారా

అందుకే మౌనంగా ఉంటున్నా.. 

Flames

కియారా అడ్వాణీ బ్రేక‌ప్ వార్త‌లు ఈమ‌ధ్య‌కాలంలో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

White Lightning
White Lightning

సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో కియారా కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉంది. అయితే ఈ మ‌ధ్య‌నే వీళ్లిద్ద‌రూ విడిపోయార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

White Lightning
Orange Lightning

ఈ బ్రేక‌ప్ వార్త‌ల‌పై కియారా అద్వాణి తాజాగా స్పందించింది. ఓ జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Kiara Advani

త‌న ప్రేమ వ్య‌వ‌హారం గురించి బాహాటంగా మాట్లాడ‌టం ఇష్టం లేద‌ని.. అందుకే మౌనంగా ఉంటున్నాన‌ని తెలిపింది.

White Lightning

ఒక‌వేళ నేను ఏమైనా మాట్లాడితే ఇంకా ఏం రాస్తారోన‌ని భ‌యంగా ఉంద‌ని పేర్కొంది.

స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు ఈ విష‌యం గురించి త‌ప్ప‌కుండా మాట్లాడుతాన‌ని చెప్పుకొచ్చింది.

White Lightning
White Lightning

అంద‌రూ అనుకున్న‌ట్లుగా త‌న‌ వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలాంటి సంక్షోభం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

కెరీర్ ప‌రంగా కూడా ఉన్న‌త స్థితిలో ఉన్నాన‌ని.. నిరాధార‌మైన వార్త‌ల‌తో తన ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బ‌తీయొద్ద‌ని సూచించింది.

Kiara advani

Orange Lightning