పెండ్లిపై కియారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

#Kiara Advani

బాలీవుడ్ ప్రేమ ప‌క్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా గురించి ఎప్పుడూ ఏదో వార్త వస్తూనే ఉంది.

Kiara Advani

సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో త్వ‌ర‌లోనే ఈమె పెండ్లి పీట‌లు ఎక్క‌బోతుందంటూ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌ట్నుంచో వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి.

Kiara Advani

ఒకానొక ద‌శ‌లో వీరిద్ద‌రి పెండ్లి క్యాన్సిల్ అయ్యింద‌ని.. ఇద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్నార‌ని కూడా పుకార్లు వ‌చ్చాయి.

సిద్దార్థ్ మ‌ల్హోత్రాతో త‌న పెండ్లి గురించి ఓ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్న‌కు కియారా ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మిచ్చింది.

#Kiara Advani

వ‌రుణ్ ధావ‌న్‌తో క‌లిసి కియారా  న‌టించిన జుగ్ జుగ్ జియో సినిమా ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది.

ఈ ట్రైల‌ర్ లాంఛ్ కార్య‌క్రమంలో.. పెండ్లి చేసుకుని ఎప్పుడు సెటిల‌వుతార‌ని కియారా అద్వానీని  ఓ జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్నించాడు.

#Kiara Advani

Kiara Advani

ఈ ప్ర‌శ్న‌కు కియారా అద్వానీ ఘాటుగానే రిప్లై ఇచ్చింది. పెండ్లి కాకుండా కూడా బాగానే సెటిల్ కావ‌చ్చు క‌దా అని ప్ర‌శ్నించింది.

Kiara Advani

నేను ప‌నిచేస్తున్నా.. డ‌బ్బులు సంపాదిస్తున్నా.. సంతోషంగా ఉన్నా.. ఇంకేంటి? అని ఘాటుగా రిప్లై ఇచ్చింది.

కియారా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు బాలీవుడ్‌లో వైర‌ల్‌గా మారాయి.