Janhvi Kapoor

వాళ్లు చూసినా నా సినిమా హిట్టయ్యేది

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండి యూత్‌కు బాగా దగ్గరైంది జాన్వీకపూర్‌.

White Lightning
White Lightning

ఎప్పటికప్పుడు తన ఫొటోలను పంచుకునే ఈమెకు సోషల్‌ మీడియాలో చాలామందే ఫాలోవర్స్‌ ఉన్నారు.

White Lightning

ఇలా సోషల్‌మీడియాలో ఫాలోవర్స్‌ పెంచుకోవడం వెనుక ఏదైనా స్ట్రాటజీ ఉందా అని మీడియా అడిగితే ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌చేసింది జాన్వీ.

White Lightning

నటిగా సక్సెస్ కావడానికి.. సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌కు అస్సలు సంబంధం లేదని తన బాధ చెప్పుకొచ్చింది.

White Lightning

తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 21 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారని.. వారంతా మిలి సినిమాచూసుంటే బ్లాక్‌బస్టర్‌ అయ్యేదని తెలిపింది.

నిజంగానే నటులు సమాజంపై ప్రభావం చూపిస్తారని.. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయింగ్‌ స్టార్‌డమ్‌కు సంకేతం కాదని స్పష్టం చేసింది.

White Lightning

సోషల్‌ మీడియాలో ఇమేజ్‌ ఉంటే అది సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేయడానికి మాత్రమే ఉపయోగపడతాయని వెల్లడించింది.