- Ananya Panday

లైగర్‌ తర్వాత అలాంటి నిర్ణయం తీసుకున్న అనన్య

స్టార్‌ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది చుంకీ పాండే కూతురు అనన్య పాండే.

White Lightning
White Lightning

స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2 సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్‌ పడలేదు.

White Lightning

అలాంటి టైమ్‌లో విజయ్‌ దేవరకొండతో వచ్చిన లైగర్‌ సినిమా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంది.

లైగర్‌ సినిమాతో అటు బాలీవుడ్‌లో.. ఇటు టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకోవాలని భావించింది.

White Lightning

కానీ లైగర్‌ సినిమా డిజాస్టర్‌ కావడంతో ఈ అమ్మడి ఆశలకు బ్రేక్‌ పడింది. ముఖ్యంగా అనన్య నటనపై కూడా ట్రోల్స్‌ వచ్చాయి

ఈ ఎఫెక్ట్‌తో అనన్య పాండేకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయని తెలుస్తోంది.

White Lightning
White Lightning

దీంతో అవకాశాల కోసం అనన్య పాండే రెమ్యునరేషన్‌ తగ్గించినట్టు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకుముందు సుమారు 80 లక్షల వరకు పారితోషికం తీసుకున్న అనన్య ఇప్పుడు 50 లక్షలకే తగ్గించుకుందట.

రెమ్యునరేషన్‌ తగ్గించుకున్నందుకు అయినా అనన్యకు ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.