ముద్దు పెడితే క‌డుపు వ‌స్తుంద‌ని అనుకున్నా

Arohi Rao

Bigg Boss 6 Telugu

ఆరోహి రావు తాజాగా త‌న జీవితంలో జ‌రిగిన కొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌ల గురించి చెప్పుకొచ్చింది.

Cloud Banner

తోటి హౌస్‌మేట్స్ షానీ స‌ల్మాన్‌, సుదీప‌, నేహా చౌద‌రితో మాట్లాడిన ఆమె త‌న జీవితంలో జ‌రిగిన చాలా విష‌యాల‌ను పంచుకుంది.

చిన్నత‌నం నుంచి ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌వించిన‌ట్లు హౌస్‌మేట్స్‌తో చెప్పుకొచ్చింది.

Cloud Banner

త‌న త‌ల్లి అనారోగ్యంతో మ‌ర‌ణిస్తే.. తండ్రి ప‌ట్టించుకోకుండా వేరే పెండ్లి చేసుకుని వెళ్లిపోయాడ‌ని తెలిపింది.

క‌ష్ట‌ప‌డి చ‌దువు పూర్తి చేసి కెరీర్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చాన‌ని ఆరోహి పేర్కొంది.

Cloud Banner

ఆ స‌మ‌యంలోనే అంజ‌లి అనే పేరును ఆరోహిగా మార్చి, త‌న‌ను తాను మార్చుకున్నాన‌ని చెప్పింది.

ఇక త‌న జీవితంలోని ల‌వ్ యాంగిల్ గురించి కూడా ఓపెన్ అయింది ఆరోహి.

Cloud Banner

డిగ్రీ వ‌ర‌కు కూడా ఈ ప్రేమ‌ల గురించి తెలియ‌ద‌ని.. ముద్దు పెడితే క‌డుపు వ‌చేస్తుంద‌ని అనుకునేంత అమాయ‌క‌త్వం ఉండేద‌ని చెప్పింది.

అంత అమాయ‌కంగా ఉండే త‌న‌కు ఎంబీఏ చ‌దివేట‌ప్పుడు ఒక అబ్బాయి న‌చ్చాడ‌ని ఓపెన్ అయింది.

Cloud Banner

అత‌ను మంచి హైట్‌తో హ్యాండ్‌స‌మ్‌గా ఉండేవాడ‌ని చెప్పింది.

Cloud Banner

అత‌ను కాలేజీకి చాలా అరుదుగా వ‌చ్చేవాడ‌ని అయినా సార్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఠ‌క్కున స‌మాధానం చెప్ప‌డంతో షాక‌య్యేదాన్ని అని తెలిపింది.

Cloud Banner

త‌ను పాలిటిక్స్‌లో తిరిగేవాడ‌ని.. అప్పుడ‌ప్పుడు బ్ల‌డ్ డొనేష‌న్స్ క్యాంప్‌లు నిర్వ‌హించేవాడ‌ని. అలా త‌న‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని పేర్కొంది.

Cloud Banner

త‌న‌పై ఉన్న‌ది ప్రేమ‌, ఆక‌ర్ష‌ణా అనేది తెలుసుకోవాల‌ని అనుకున్నాన‌ని.. అందుకే ఒక టెస్ట్ పెట్టుకున్నాన‌ని చెప్పింది.

Cloud Banner

3 నెల‌లు ఇష్టం త‌గ్గ‌కుంటే ప్రేమ‌, లేదంటే ఆక‌ర్ష‌ణ అని అనుకున్నా.. కానీ నెల రోజుల‌కే బోర్ కొట్టేశాడ‌ని తెలిపింది.

Cloud Banner

త‌మ‌ జ‌ర్నీ మొద‌లైన నెల రోజుల‌కే ఆమె కాలేజీ నుంచి వెళ్లిపోయింద‌ని.. అప్ప‌ట్నుంచి అత‌ను కూడా త‌న జీవితంలో నుంచి వెళ్లిపోయాడ‌ని పేర్కొంది.

Cloud Banner

త‌మ‌ జ‌ర్నీ మొద‌లైన నెల రోజుల‌కే ఆమె కాలేజీ నుంచి వెళ్లిపోయింద‌ని.. అప్ప‌ట్నుంచి అత‌ను కూడా త‌న జీవితంలో నుంచి వెళ్లిపోయాడ‌ని పేర్కొంది.

Cloud Banner

అయితే త‌ను కాకుండా.. స్నేహితుడి కంటే ఎక్కువైన వ్య‌క్తి మ‌రొక‌రు ఉన్నార‌ని చెప్పుకొచ్చింది.