ప్రభాస్‌ సినిమాలో అలాంటి రోల్‌లో భూమిక

Thick Brush Stroke

సుమంత్‌ హీరోగా వచ్చిన యువకుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది భూమిక.

Tilted Brush Stroke

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో ఖుషీ సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది.

Medium Brush Stroke

ఆ సినిమా హిట్‌తో తెలుగులో తిరుగులేని హీరోయిన్‌ అనిపించుకుంది.

Medium Brush Stroke

వాసు, ఒక్కడు, సింహాద్రి వంటి హిట్స్‌తో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది.

Medium Brush Stroke

హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత డిఫరెంట్‌ రోల్స్‌లో కూడా ఆకట్టుకుంటుంది. 

Thick Brush Stroke

ఎంసీఏ సినిమాలో నానికి వదినగా కూడా నటించింది. 

Thick Brush Stroke

సవ్యసాచి, రూలర్‌, సీటిమార్‌, సీతారామం వంటి సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌తో మెప్పించింది.

Thick Brush Stroke

ఇలాంటి సమయంలో భూమికకు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది.

Thick Brush Stroke

ప్రభాస్‌ - మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్‌లో ప్రభాస్‌ అక్కగా నటించే ఛాన్స్‌ కొట్టేసినట్టు సమాచారం.

Thick Brush Stroke

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది