అందమైన పెదవుల కోసం ఇలా చేయండి

beauty tips

మహిళలకు మరింత అందాన్ని తీసుకువచ్చేవి పెదవులు. అవి అందంగా ఉండటానికి ఈ చిట్కాలు పాటించండి.

Banner With Dots

beauty tips

Off-white Section Separator

తేనెలో పంచదార క‌లిపి పెదవులకు అప్లె చేయాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే పెదాల‌పై ఉన్న మురికి తొలిగిపోతుంది.

Rounded Banner With Dots

1

Off-white Section Separator
Rounded Banner With Dots

ఆలూ ముక్కల‌తో పెదవులపై 10 నిమిషాలపాటు మర్దన చేయాలి. దీంతో పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి.

2

Off-white Section Separator
Rounded Banner With Dots

కలబంద నుంచి గుజ్జును వేరుచేయాలి. దీన్ని పెదవులకు ఐప్లె చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవులు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

3

Off-white Section Separator
Rounded Banner With Dots

టమాటా, పెరుగు మిశ్రమంతో 5 నిమిషాల పాటు పెదవులపై మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల పెదవులు అందంగా కనిపిస్తాయి

4

Off-white Section Separator
Rounded Banner With Dots

కుంకుమపువ్వు, పెరుగును బాగా కలిపి పెదాలకు రాసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పెదవులు మృదువుగా, తేమగా ఉంటాయి.

5

Off-white Section Separator
Rounded Banner With Dots

గులాబీ రేకులను పాలల్లో క‌లిపి ఆ పేస్ట్‌ను పెదవులకు మృదువుగా అప్లై చేయాలి. దీని వల్ల పెదవులకు సహజమైన రంగు పొందవచ్చు.

6

Off-white Section Separator
Rounded Banner With Dots

రోజూ పడుకునే ముందు ఆలివ్‌ ఆయిల్‌తో పెదాలపై మసాజ్‌ చేసుకోవాలి. ఉదయాన్నే వాష్‌ చేసుకోవాలి. దీనివల్ల పెదవులు ఆకర్షణీయంగా ఉంటాయి.

7