Fruits

అందానికి ఐదు పండ్లు

Beauty TIps

ఫ్రూట్స్ ఆరోగ్యానికే కాదు.. అందాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా ఈ ఐదు ర‌కాల పండ్లు తిన్నా.. వాటి గుజ్జును శ‌రీరానికి రాసుకున్నా చ‌ర్మం నిగ‌నిగ‌లాడుతుంది.

Beauty Tips

అరటి పండ్లలో ఉండే ఫైబర్, మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Beauty Tips

అర‌టిలోని విటమిన్లు ఎ, బి, ఇ లు యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా పనిచేస్తాయి. అందుకే వీలైనంత ఎక్కువగా అరటి పండ్లు తినాలి.

Beauty Tips

తేనెతో కలిపి అప్పుడప్పుడు ముఖంపై ప్యాక్ వేసుకుంటే మంచిది.

యాపిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ చ‌ర్మంపై పేరుకుపోయిన మ‌లినాల్ని తొల‌గిస్తాయి. పొడి చర్మం కలవారికి యాపిల్ చాలా మేలు చేస్తుంది.

Beauty Tips

కమలా ఫలాల్లోని విటమిన్ సి స్కిన్ టెక్చర్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. చర్మంపై ఉండే గాయాల్ని, మచ్చల్ని పోగొడుతుంది.

Beauty Tips

వీటి తొక్కలు కూడా ఎంతో మంచివి. వీటిని ఎండబెట్టి, పొడి చేసి, నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.

Beauty Tips

బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

Beauty Tips

బొప్పాయి గుజ్జులో తేనె కానీ పెరుగు కానీ కలిపి రుద్దుకున్నా కూడా చర్మం మెరుస్తూ ఉంటుంది.

నిమ్మకాయలోని సి విటమిన్ శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మలినాల్ని తొలిగిస్తుంది. చర్మాన్ని, జుట్టును కాపాడుతుంది.

Beauty Tips

నిమ్మ‌కాయ రసం రాస్తే మొటిమలు, మచ్చలు, ర్యాషెస్ ఏవైనా తగ్గిపోతాయి.

Beauty Tips

తలకు నిమ్మకాయను రుద్దితే చుండ్రు తొలిగిపోతుంది. జుట్టు బలంగా అయ్యి మెరుస్తుంది.