బాదంతో అందాన్ని ఇలా పెంచుకోండి..

Almond beauty benefits

బాదం పౌడర్‌లో పాలను కలుపుకొని పూసుకుంటే దురద సమస్య తగ్గుతుంది.

Banner With Dots

almond

almond

బాదం నూనెలో కాస్త ఆముదం వేసి పెదాలపై పూసుకుంటే లిప్స్ పింక్ కలర్‌లోకి మారుతాయి.

Off-white Section Separator
Yellow Leaf
Off-white Section Separator

పెద‌వులు మాత్రమే కాదు బాడీలో ఎక్కడైనా సరే నల్లగా ఉండే ప్రాంతంలో బాదం నూనె పూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Rounded Banner With Dots

Almond

Off-white Section Separator
Rounded Banner With Dots

బాదం, ఆముదం కలిపి జుట్టుకు పూసుకోండి. జుట్టు నిగనిగలాడుతుంది. రాలిపోదు. బలంగా ఉంటుంది.

Almond

Off-white Section Separator
Rounded Banner With Dots

కొంద‌రి మొహంపై, కండ్ల కింద న‌ల్ల‌టి వ‌ల‌యాలు ఉంటాయి. కాస్త బాదం నూనెలో తేనె క‌లిపి  పూసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Almond

Banner With Dots

almond

రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోండి. కొన్ని రోజుల్లో మీ ముఖంలో కొత్త కాంతి కనపడుతుంది.

Off-white Section Separator
Rounded Banner With Dots

బాదం నూనెలో ఉండే ఏ, ఈ విట‌మిన్స్ చ‌ర్మంపై ఉండే దుమ్ము ధూళి మొత్తాన్ని తొల‌గిస్తుంది.

Almond

Banner With Dots
Yellow Leaf

ENJOY

ఈ చిట్కాలన్నీ కేవలం ఆడవాళ్లు మాత్రమే పాటించాలనే రూల్ ఏమీ లేదు. మగవారూ ఈ చిట్కాలు పాటించి మీ అందాన్ని పెంచుకోండి.