Brush Stroke

అవతార్‌2 ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే..

By: James Cameroon

avatar2

Brush Stroke

జేమ్స్‌ కామెరూన్‌ అవతార్‌ 2 రికార్డు కలెక్షన్లను రాబడుతోంది.

Brush Stroke

డిసెంబర్‌ 16న 160 భాషల్లో రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే ఐదు వేల కోట్లను వసూలు చేసింది.

Brush Stroke

అవతార్‌ 2 సినిమా రిలీజై వారం దాటినప్పటికీ ఇంకా సినిమాను చూసేందుకు ఫ్యాన్స్‌ థియేటర్లకు క్యూ కడుతున్నారు.

Avatar2

Brush Stroke

అయితే టికెట్ల ధరలు ఎక్కువగా ఉండటంతో కొంతమంది ఓటీటీలోకి వచ్చాక అవతార్2ని చూద్దాం అని భావిస్తున్నారు.

Brush Stroke

అలా అవతార్‌ 2 ను ఓటీటీలో చూద్దామని అనుకునేవారికి ఓ అప్‌డేట్‌‌. ఈ సినిమా స్ట్రీమింగ్‌ గురించి ఒక వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది.

Brush Stroke

Avatar 2

అవతార్‌2 రిలీజైన 234వ రోజునే ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే అవతార్‌ 2 ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ సొంతం చేసుకుంది.