ఒక్క సినిమాతోనే  జాక్‌పాట్‌

Ritika nayak

విశ్వ‌క్ సేన్ హీరోగా వ‌చ్చిన అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాతో మాయ చేసింది రితికా నాయ‌క్‌.

Ritika nayak

ఈ సినిమాలో సెకండ్  హీరోయిన్‌గా న‌టించిన‌ప్ప‌టికీ.. మెయిన్ హీరోయిన్ రుక్స‌ర్ థిల్లాన్ కంటే ఎక్కువ పేరు రితికాకే వ‌చ్చింది.

Green Star

Ritika Nayak

సినిమా రిలీజ్ వ‌ర‌కు కూడా రితికా క్యారెక్ట‌ర్‌ను  మేక‌ర్స్ ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు.

Green Star

RITIKA NAYAK

కానీ ఒక్క‌సారి సినిమా విడుద‌లైన త‌ర్వాత అంద‌రి చూపు రుక్స‌ర్ కంటే కూడా రితికాపైనే ప‌డింది.

Green Star

RITIKA NAYAK

రితికా క‌నిపించిన ప్ర‌తిసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఏదో మాయ చేస్తున్న‌దా అన్న‌ట్టే క‌నిపించింది. దీంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

Green Star

RITIKA NAYAK

మొద‌టి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన రితికా.. కేవ‌లం ప్రేక్ష‌కుల‌నే కాదు అగ్ర నిర్మాత‌ల దృష్టిని కూడా ఆక‌ర్షించింది.

గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో మూడు సినిమాల్లో న‌టించే ఛాన్స్ కొట్టేసింది రితికా నాయ‌క్‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా చెప్పుకొచ్చింది.

Green Star

RITIKA NAYAK

ఈ మూడు సినిమాల‌కు రెమ్యున‌రేష‌న్ కూడా పెద్ద మొత్తంలోనే ఇచ్చేందుకు గీతా ఆర్ట్స్ రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

Green Star

RITIKA NAYAK

ఏదేమైనా ఒక్క సినిమాతోనే జాక్‌పాట్ కొట్టిందంటే.. ఫ్యూచ‌ర్‌లో రితికా స్టార్ హీరోయిన్ అవ్వ‌డం ప‌క్కా అని అంతా భావిస్తున్నారు.