Yellow Star
Yellow Star

నేను ల‌వ్ మ్యారేజినే చేసుకుంటా !!

#Anupama parameswaran

Yellow Star
Yellow Star

మలయాళీ సోయగం అనుపమ పరమేశ్వరన్‌ తొలిచిత్రంతోనే దక్షిణాది యువత హృదయాల్ని కొల్లగొట్టింది.

Yellow Star
Yellow Star

Anupama Parameswaran

చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో అనతికాలంలోనే      అగ్ర కథానాయికగా ఎదిగింది.

ప్రస్తుతం అనుప‌మ‌ తెలుగులో ‘18పేజీస్‌’ ‘కార్తికేయ-2’ ‘బటర్‌ ఫ్లై’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Yellow Star
Yellow Star

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది.

Yellow Star
Yellow Star

Anupama parameswaran

త‌న‌కు ల‌వ్ మ్యారేజి చేసుకోవాల‌ని ఉంద‌ని.. క‌చ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటాన‌ని మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టింది.

Yellow Star
Yellow Star

ఆల్రెడీ ఒక అబ్బాయిని ల‌వ్ చేస్తున్నాన‌ని కూడా రివీల్ చేసింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

అయితే నేను సింగిల్‌.. కాదు మింగిల్‌.. ఏం చెప్పాలో అర్థం కావ‌ట్లేదు.. అయోమ‌యంగా ఉందంటూ క‌న్ఫ్యూజ్ చేసింది అనుప‌మ‌.

Yellow Star

Anupama Parameswaran

ఇప్ప‌టికే ఒక వ్య‌క్తిని ప్రేమిస్తున్నాన‌ని.. కాక‌పోతే అవ‌త‌లి వ్య‌క్తి త‌న గురించి ఏమ‌నుకుంటున్నారో తెలియ‌ద‌ని చెప్పింది

Yellow Star
Yellow Star

ఒక‌ర‌కంగా త‌న‌ది వ‌న్‌సైడ్ ల‌వ్ అనుకోవ‌చ్చ‌ని చెప్పుకొచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.