Anupama Parameswaran

కాస్త అర్థం చేసుకోండి అనుప‌మ రిక్వెస్ట్‌

ప్రేమ‌మ్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది మ‌ల‌యాళ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

White Lightning
White Lightning

తొలి సినిమాతోనే ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది అనుప‌మ‌.

White Lightning

ఒక్క సినిమాతోనే వ‌రుస ఆఫ‌ర్లు ద‌క్కించుకుంది కానీ అవేవీ ఈ మ‌ల‌యాళ కుట్టికి బ్రేక్ ఇవ్వ‌లేదు.

అనుప‌మ‌తో పాటు ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన హీరోయిన్లు స్టార్ స్టేట‌స్ అందుకుంటే.. ఈమె మాత్రం హిట్ కోసం పాకులాడుతోంది.

White Lightning

ఇలాంటి స‌మ‌యంలో అనుప‌మ ఆశ‌లన్నీ నిఖిల్ హీరోగా వ‌స్తున్న కార్తికేయ-2 సినిమాపైనే ఉన్నాయి.

ఆగ‌స్టు 12న విడుద‌ల కానున్న ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ జోరుగా నిర్వ‌హిస్తుంది.

White Lightning
White Lightning

కానీ ఈ ప్ర‌మోష‌న్ ఈవెంట్స్‌కు అనుప‌మ మాత్రం డుమ్మా కొడుతోంది.

White Lightning
White Lightning

ఈ క్ర‌మంలో అస‌లు అనుప‌మ‌కు ఏమైంది?  ప్ర‌మోష‌న్స్‌కు ఎందుకు రావ‌ట్లేద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

White Lightning
White Lightning

ఫ్యాన్స్ నుంచి ప్ర‌శ్న‌ల‌కు ఎక్కువ కావ‌డంతో అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది.

White Lightning
White Lightning

తాను ఎందుకు కార్తికేయ‌-2 సినిమా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన‌ట్లేదో వివ‌ర‌ణ ఇచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

White Lightning
White Lightning

మ‌రో రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజీబిజీగా గ‌డిస్తున్నా అని అనుప‌మ చెప్పింది.

White Lightning
White Lightning

ఇత‌ర ఆర్టిస్టుల కాంబినేష‌న్ స‌న్నివేశాలు ఎప్పుడో షెడ్యూల్ చేయ‌డంతో వాటితోనే తీరికలేకుండా గ‌డిపేస్తున్నాన‌ని తెలిపింది.

White Lightning
White Lightning

కార్తికేయ‌-2 సినిమా ప్ర‌మోష‌న్ కోసం ముందుగానే ప్లాన్ చేసుకున్నా.. కానీ ఈ సినిమా చాలాసార్లు వాయిదా ప‌డ‌టంతో షెడ్యూల్ మొత్తం తారుమారైంద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది.

అందుకే వేరే సినిమాల షూటింగ్‌కు డుమ్మా కొట్ట‌లేని ప‌రిస్థితి. నా ఇబ్బందిని అర్థం చేసుకుంటార‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పింది.