#VishnuPriya Bhimeneni
విష్ణుప్రియ ఎఫ్బీలో బూతుబొమ్మలు
యాంకర్ విష్ణుప్రియ భీమినేనిపై హ్యాకర్లు పగబట్టారు. ఫేస్బుక్ పేజీని హ్యాక్ చేసి ఆమెను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
White Lightning
White Lightning
కొద్దిరోజుల క్రితం విష్ణుప్రియ ఫేస్బుక్ హ్యాక్ చేసిన హ్యకర్లు.. ఆమె పేజిలో అసభ్యకర చిత్రాలను ఉంచారు.
White Lightning
ఇది గమనించిన విష్ణుప్రియ తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని అభిమానులకు చెప్పింది. తన పేజీని అన్‌ఫాలో చేయాలని తన ఫాలోవర్లను రిక్వెస్ట్ చేసింది.
అయినప్పటికీ ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన దుండగులు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా ఎఫ్బీ స్టేటస్‌లో మళ్లీ బూతు బొమ్మలు పోస్టు చేశాడు.
White Lightning
ఇలాంటివి చూసి స్నేహితులు, బంధువులు ఫోన్ చేయడంతో వాళ్లకు సంజాయిషీ ఇచ్చుకోలేక విష్ణుప్రియ ఇబ్బంది పడుతుందట.
పదే పదే తన అకౌంట్‌ను ఎందుకు హ్యాక్ చేస్తున్నారో అర్థం కావడం లేదని.. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోతుందట.
White Lightning
White Lightning
ఇదిలా ఉంటే అశ్లీల వీడియోలు పోస్టు అవుతున్నప్పటి నుంచి విష్ణుప్రియ అకౌంట్‌కు ఫాలోవర్లు పెరిగినట్లు తెలుస్తోంది.
సుధీర్‌తో కలిసి పోవే పోరా షోతో పాపులర్ అయిన విష్ణుప్రియ.. తర్వాత కెరీర్లో నిలదొక్కునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది.
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై అవకాశాల కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తోంది.
అయినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోలు పెడుతూ కుర్రకారు మతులు చెడగొడుతోంది.