స‌మ్మ‌ర్‌లో రోజూ పుచ్చ‌కాయ తిన‌డం మంచిదేనా?

watermelon health benifits

ఎండ‌కాలం అంటే గుర్తొచ్చేది పుచ్చ‌కాయ‌. ఎండ‌కాలంలో వేస‌వి తాపాన్ని, దాహార్తిని తీర్చ‌డంలో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

Banner With Dots

watermelon

పుచ్చ‌కాయ‌లో 92 శాతం నీరే ఉండ‌టం వ‌ల్ల ఎండ వేడి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. మిగిలిన 8 శాతంలోనూ విట‌మిన్ ఏ, బీ1, బీ6, పొటాషియం, మెగ్నీషియం, బ‌యోటిన్‌, కాప‌ర్లు అధికంగా ఉంటాయి.ఇవి వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలను అందిస్తాయి.

Do you know...

Yellow Leaf
Wavy Line
Squiggly Line
Off-white Section Separator

పుచ్చ‌కాయ రోజూ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీని వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం త‌గ్గుతుంది.

Rounded Banner With Dots

1

Off-white Section Separator
Rounded Banner With Dots

కొన్ని ర‌కాల కేన్స‌ర్ వ్యాధుల‌ను నిరోధించే ల‌క్ష‌ణాలు కూడా ఉన్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది.

2

Banner With Dots

hair

పుచ్చ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సీ.. జుట్టును అందంగా, బ‌లంగా మారుస్తుంది.

Off-white Section Separator
Rounded Banner With Dots

క‌ళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డంలో పుచ్చ‌కాయ స‌హాయ‌ప‌డుతుంది.

3

Off-white Section Separator
Rounded Banner With Dots

ఇందులో ఉండే విట‌మిన్ ఏ.. క‌ళ్ల రెటీనాలో పింగ్మెంట్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. అలాగే వేస‌విలో కంటి ఇన్ఫెక్ష‌న్ల‌ను నివారిస్తుంది.

4

Off-white Section Separator
Rounded Banner With Dots

క‌డుపుతో ఉన్న మ‌హిళ‌లు పుచ్చ‌కాయ తినడం వ‌ల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

5

Off-white Section Separator
Rounded Banner With Dots

కాల్షియం అధికంగా ఉండే పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు, వాతం వంటి రోగాలు న‌య‌మ‌వుతాయి.

6

Off-white Section Separator
Rounded Banner With Dots

కిడ్నీలో రాళ్లు ఉన్న‌వారు.. మ‌ల‌బ‌ద్ధ‌కంతో బాధ‌ప‌డేవారికి పుచ్చ‌కాయ ఎంతో మేలు చేస్తుంద‌ట‌.

7