Tomato

Tomato

Tomato

Tomato

Health benefits

ట‌మాటా తింటే క‌లిగే లాభాలివే..

కూరగాయలు అన్నింటిలో టమాటా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్క టమాటా తీసుకుంటే 10 రకాల కూరగాయలు తిన్నట్లే.

Tomato health benefits

టమాటాను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అడ్డుకుంటుంది.

Tomato Health benefits

చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చి టమాటాను తింటే చూపు బాగా కనబడుతుంది.

White Bag

టమాటాలో బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉంటుంది. దీంతో చర్మం, జుట్టు అధిక బరువు సమస్య కూడా రాదు.

tomato health benefits

టమాటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

White Bag

టమాటా తీసుకుంటే శరీరంలోని 80 శాతం చెడు కొలెస్ట్రాల్ పోతుంది.

tomato health benefits

రక్తపోటు రాకుండా ఉండేందుకు టమాటాలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

tomato health benefits

ట‌మాటాలోని పొటాషియం రక్తపోటు నివారణకు పనిచేస్తుంది. టమాటాల వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

White Bag