Elaichi

యాల‌కులు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు

Cardamom Health benefits

యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ యాలకును తినాలి.

యాలకుల సువాసన ఒత్తిడిని దూరం చేస్తాయి. చర్మంపై ఏర్పడే నల్ల మచ్చల్ని తగ్గిస్తాయి.

Elaichi Health benefits

Cardamom Health benefits

వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం త‌గ్గించి.. జుట్టు బ‌లంగా ఉండేందుకు ఇవి దోహ‌ద‌ప‌డుతాయి.

Cardamom Health benefits

యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. 

Cardamom Health benefits

శరీరంలోని వ్యర్థాలు, హానికర బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి.

యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గ్యాస్ సమస్యను పోగొట్టడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

Cardamom Health benefits

పిల్లలకు యాల‌కుల‌ను తినిపించడం వల్ల వారి ఎముకలు గట్టిపడుతాయి.

Cardamom Health benefits

యాలకులు తినడం వల్ల నోటి దుర్వాసన దూరమవుతుంది. అనేక మౌత్ ఫ్రెష్‌నర్‌లలో యాలకుల రసాన్ని కలుపుతారు.

Cardamom Health benefits

బాడీ డీహైడ్రేషన్ కాకుండా కూడా యాలకులు కాపాడుతాయి.

యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

Cardamom Health benefits

జలుబూ, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే మంచిది.