అల్‌ బుకరా పండ్లతో  బోలెడు లాభాలు..!

Black Section Separator

వర్షాకాలంలో అల్ బుకరా పండ్లు  ఎక్కువగా అందుబాబుటులో ఉంటాయి. ఈ సీజనల్‌ పండులో ఎన్నో రకాల పోషకాలుంటాయి.

Black Section Separator

విట‌మిన్-ఏ, విట‌మిన్ బీ6, విట‌మిన్ సీ, విట‌మిన్ డీతో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు,  ఐర‌న్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం మినరల్స్‌ ఉంటాయి

Black Section Separator

అల్‌ బుకార పండు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది

Black Section Separator

సహజసిద్ధంగా  బరువు తగ్గడంలోనూ  ఉపయోగపడుతాయి

Black Section Separator

ఈ ఎర్రటి పండ్లలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాపడుతుంది

Black Section Separator

వీటిలో కార్బోహైడ్రేట్లు ఉన్నప్పటికీ.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉన్నది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ‘అడిపోనెక్టిన్’ అనే హార్మోన్ ఉంటుంది

Black Section Separator

ఈ పండ్లతో లైంగిక సామర్థ్యం సైతం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు 

Black Section Separator

అల్‌ బుకరా పండ్లను మితంగా తీసుకుంటేనే లాభాలుంటాయని, అధికంగా తీసుకోవడం  ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు