క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న  మాజీ ఆర్థిక మంత్రి

ఈ ఫొటోలో క్యాబ్ న‌డుపుతున్న వ్య‌క్తి ఖాలిద్ ప‌యండా. ఈయ‌న ఒక‌ప్పుడు ఆఫ్గాన్ ఆర్థిక‌మంత్రి.

ఒక‌ప్పుడు దేశ ఆర్థిక‌మంత్రిగా ప‌నిచేసిన ఈయ‌న.. ఇప్పుడు క్యాబ్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు.

కుటుంబ పోష‌ణ కోసం అమెరికాలోని వాషింగ్ట‌న్ వీధుల్లో క్యాబ్ న‌డుపుతున్నాడు.

గ‌త ఏడాది తాలిబ‌న్ల ఆఫ్గానిస్థాన్‌ను హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డానికి ముందు ఖాలిద్ దేశం విడిచి పారిపోయారు.