యంగ్‌ హీరో అడవి శేష్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు

బ్యాక్‌టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు

తాజాగా విడుదలైన హిట్‌ 2 మూవీ కూడా సూపర్‌ హిట్‌ కొట్టింది

మొదట్లో అడవి శేష్‌  నటించిన ఒక సినిమాను  ఆయన ఇప్పటివరకు చూడలేదట.

ఆ సినిమా పేరు 'సొంతం' శ్రీను వైట్ల దర్శకుడు.

తాను నటించిన సొంతం సినిమాను ఎందుకు చూడలేదో అడవి శేష్‌ క్లారిటీ ఇచ్చాడు 

సొంతం సినిమాలో ఆర్యన్‌ రాజేష్‌ హీరో. శేషుకు సెకండ్‌ హీరో చాన్స్‌ ఇస్తానని దర్శకుడు శ్రీను వైట్ల చెప్పారట

కానీ... కేవలం ప్రాధాన్యత లేని చిన్న పాత్ర ఇచ్చారట అందుకే ఆ సినిమాను అడవి శేష్‌ ఇప్పటివరకు చూడలేదట.