- Kriti Sanon
అనతికాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతిశెట్టి.
ప్రభాస్‌తో ఆదిపురుష్ వంటి పాన్ ఇండియా సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.
ఈ క్రమంలోనే ప్రభాస్‌తో కృతి సనన్ డేటింగ్‌లో ఉందన్న వార్తలు మొదలయ్యాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతిసనన్.. ప్రభాస్‌తో రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది.
మహేశ్‌తో నేనొక్కడినే సినిమా చేసేటప్పుడు తెలుగు సరిగ్గా వచ్చేది కాదని.. ఇప్పుడు కాస్త మెరుగైందని.. దానికి కారణం ప్రభాస్ అని తెలిపింది.
ఆదిపురుష్ సెట్స్‌లో ప్రభాస్ తనకు తెలుగు నేర్పించారని పేర్కొంది.
దానికి బదులుగా డార్లింగ్‌కు హిందీ నేర్పించానని కృతిసనన్ చెప్పింది.