అలాంటి బంధాలు నాకొద్దు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన త్రిష‌

అప్పుడు ఎప్పుడో 2003లో వ‌చ్చిన నీ మ‌న‌సు నాకు తెలుసు, వ‌ర్షం సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది త్రిష‌.

ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో యువ‌త‌కు ఫేవ‌రేట్‌గా మారింది. త‌క్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

Green Star

Trisha

అప్ప‌ట్నుంచి అంటే దాదాపు రెండు ద‌శాబ్దాలుగా తెలుగు, త‌మిళ చిత్రసీమ‌ల్లో స్టార్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది.

Green Star

Trisha

తాజాగా పాన్ ఇండియా చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌మ్-1తో హిట్ అందుకుంది త్రిష‌.

Green Star

Trisha

ఈ క్ర‌మంలో త్రిష పెళ్లి విష‌యం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. పెళ్లి ఎందుకు చేసుకోవ‌ట్లేదు అని ఎదురైన ప్ర‌శ్న‌కు సీరియ‌స్ కౌంట‌ర్ ఇచ్చింది.

Green Star

Trisha

నేను ఎందుకు పెళ్లి చేసుకోవ‌డం లేద‌ని చాలా మంది అడుగుతుంటారు. కానీ వాళ్లు అడిగే విధానం అస్స‌లు న‌చ్చ‌దంటూ చెప్పుకొచ్చింది త్రిష‌.

త్రిష పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది అని అడ‌గ‌డం వ‌ర‌కు ఓకే కానీ ఎందుకు చేసుకోలేద‌ని ప్ర‌శ్నించ‌డం మాత్రం క‌రెక్ట్ కాద‌ని సీరియ‌స్ అయింది.

Green Star

Trisha

పెళ్లి త‌న వ్య‌క్తిగ‌త‌మ‌ని.. ఎప్పుడు చేసుకుంటావ్ అని అడిగితే వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేన‌ని పేర్కొంది.

Green Star

Trisha

త‌న ఫ్రెండ్స్, స‌న్నిహితుల్లో చాలామంది పెళ్లి చేసుకొని సంతృప్తిగా లేర‌ని.. పిల్ల‌ల కోస‌మో, ఫ్యామిలీ కోస‌మో క‌లిసి ఉంటున్నార‌ని తెలిపింది.

Green Star

Trisha

ఇంకొంత‌మంది ఇప్ప‌టికే విడాకులు కూడా తీసుకున్నార‌ని త్రిష చెప్పుకొచ్చింది.

Green Star

Trisha

అలా మ‌ధ్య‌లో ముగిసిపోయే బంధాలు త‌న‌కు వ‌ద్ద‌ని.. త‌న‌తో జీవితాంతం క‌లిసి ఉండే వ్య‌క్తి దొరికే వ‌ర‌కు ఎదురుచూస్తానని తెలిపింది.

Green Star

Trisha

అందుకే త‌న పెళ్లి ఆల‌స్యం అవుతుంద‌ని త్రిష స్ప‌ష్టం చేసింది.