టాలీవుడ్‌లో నాకు వాళ్లిద్ద‌రే బెస్ట్ ఫ్రెండ్స్‌

Sai Pallavi

హిట్‌, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా త‌న క్రేజ్ పెంచుకుంటుంది సాయిప‌ల్ల‌వి.

గ్లామ‌ర్ పాత్ర‌ల్లో కాకుండా న‌ట‌నా ప్రాధాన్యం ఉన్న క్యారెక్ట‌ర్‌ల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌ల‌కు ప్రాణం పోస్తోంది.

ఒక‌వైపు న‌ట‌న‌.. మ‌రోవైపు డ్యాన్సుల‌తో అంద‌రి ఫేవ‌రేట్‌గా మారిపోయింది సాయిప‌ల్ల‌వి.

తాజాగా లేడీ ప‌వ‌ర్ స్టార్ అనే ట్యాగ్‌ను కూడా ద‌క్కించుకుంది సాయిప‌ల్ల‌వి.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సాయిప‌ల్ల‌వి.. ఇద్ద‌రు తెలుగు హీరోల‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

టాలీవుడ్‌లో రానా, నాగ చైత‌న్య ఇద్ద‌రూ త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అని సాయిప‌ల్ల‌వి చెప్పుకొచ్చింది.

SAI PALLAVI

Sai Pallavi

చైతూ, రానా ఇద్ద‌రూ త‌న‌పై సొంత ఫ్యామిలీ మెంబ‌ర్‌లా కేర్ తీసుకుంటార‌ని తెలిపింది.

Sai Pallavi

నాగ చైత‌న్య‌తో ల‌వ్‌స్టోరీ, రానాతో విరాట‌ప‌ర్వం సినిమాల్లో సాయిప‌ల్ల‌వి న‌టించింది. 

ఈ సినిమాల స‌మ‌యంలోనే ఇద్ద‌రితో చ‌నువు ఏర్ప‌డింది.

ప్ర‌స్తుతం సాయిప‌ల్ల‌వి గార్గి అనే చిత్రంలో న‌టిస్తోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా రూపొందుతోంది.