పెండ్లిపై హ‌న్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

- Hansika motwani

దేశ‌ముదురు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది హ‌న్సిక మోత్వానీ

ఫ‌స్ట్ సినిమాకే విప‌రీత‌మైన క్రేజ్‌ను తెచ్చుకున్న హ‌న్సిక‌కు.. మొద‌ట్లో వ‌రుస‌పెట్టి అవ‌కాశాలు వ‌చ్చాయి.

Green Star

Hansika

చాలా షార్ట్ పీరియ‌డ్‌లో హ‌న్సిక స్టార్ హీరోయిన్ అయిపోతుంద‌ని అంతా అనుకున్నారు.

Green Star

Hansika

కానీ ఆ సినిమాలు అవ‌రేజ్ టాక్ తెచ్చుకోవ‌డం.. ఒక‌వేళ హిట్ట‌యినా త‌న క్యారెక్ట‌ర్ ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం హ‌న్సిక‌కు మైన‌స్‌గా మారాయి.

దీంతో హ‌న్సిక త‌మిళ ఇండ‌స్ట్రీకే ప‌రిమిత‌మైంది. అప్పుడ‌ప్పుడు తెలుగులోనూ త‌న అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

టాలీవుడ్‌లో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. కోలీవుడ్‌లో మాత్రం హ‌న్సిక ఇప్పుడు వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తుంది.

ప్ర‌స్తుతం హ‌న్సిక చేతిలో అర డ‌జ‌న్‌కు పైగానే సినిమాలు ఉన్నాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి.

Green Star

Hansika

వీటిలో మ‌హా సినిమా త్వ‌ర‌లోనే విడుద‌లవుతుంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో బిజీగా ఉన్న హ‌న్సిక పెండ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Green Star

Hansika

ఇప్ప‌టికే 50 వ‌ర‌కు సినిమాల్లో న‌టించారు క‌దా పెళ్లెప్పుడు చేసుకుంటార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చింది.

Green Star

Hansika

పెండ్లి ఎందుకు చేసుకోవాలి? ప్ర‌స్తుతం సంతోషంగానే ఉన్నా క‌దా అని బ‌దులిచ్చింది.

Green Star

Hansika

ప్ర‌స్తుతానికి వ‌ర్క్‌తోనే త‌న పెండ్లి అని.. టైమ్ వ‌చ్చిన‌ప్పుడు దాని గురించి ఆలోచిస్తాన‌ని చెప్పుకొచ్చింది.