- Hamsa Nandini

హంసానందిని

క్యాన్సర్‌ను జయించిన 

నటి హంసానందిని క్యాన్సర్‌ మహమ్మారిని జయించింది.

White Lightning
White Lightning

దాదాపు ఏడాది పాటు హంసానందిని క్యాన్సర్‌తో పోరాడింది.

White Lightning
Orange Lightning

16 సైకిల్స్‌ కీమోథెరపీ తర్వాత విజయవంతంగా క్యాన్సర్‌ మహమ్మారి నుంచి కోలుకుంది.

తన తల్లి బ్రెస్ట్‌ క్యాన్సర్‌తోనే మరణించిందని హంసానందిని అప్పట్లో వెల్లడించింది.

White Lightning

జన్యుపరంగా వచ్చిన ఈ వ్యాధిని జయిస్తానని ముందు నుంచే హంసానందిని చెప్పింది. అన్నట్టుగానే క్యాన్సర్‌ నుంచి కోలుకుంది.

పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చిన హంసానందిని ఇప్పుడు షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నది.

White Lightning
White Lightning

ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హంసానందిని వెల్లడించింది.

ఇది తనకు పునర్జన్మలాంటిది అని పేర్కొంటూ.. షూటింగ్‌లో పాల్గొన్న పిక్‌ను షేర్‌ చేసింది.