బాల‌య్య సినిమాలో విల‌న్‌గా అంజ‌లి

Anjali

బాల‌య్య‌, అనిల్ రావిపూడి చిత్రంపై ఎప్పుడు ఏదో ఒక ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. తాజాగా మ‌రో రూమ‌ర్ టాలీవుడ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Green Star

NBK108

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వ‌స్తున్న ఈ సినిమాలో బాల‌కృష్ణ కూతురిగా పెళ్లి సంద‌డి ఫేమ్ శ్రీలీల న‌టిస్తున్న‌ది.

Green Star

NBK108

ఈ సినిమాలో బాల‌య్య జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించ‌నున్న‌ట్లు కొద్దిరోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ సినిమాలో అంజ‌లి కూడా న‌టిస్తున్న‌ట్లు తాజాగా ఓ ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Green Star

NBK108

అంతేకాదు ఈ సినిమాలో అంజ‌లి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే అఫిషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

Green Star

NBK108

ఇదే నిజ‌మైతే డిక్టేట‌ర్ సినిమా త‌ర్వాత‌ బాల‌కృష్ణ‌తో అంజ‌లి న‌టించిన సినిమా ఇదే అవుతుంది.