బిజినెస్‌మ్యాన్‌తో అంజలి పెండ్లి..  అసలు నిజమిదీ

Flames

అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాల్సిన అవసరం లేదు.

White Lightning
White Lightning

పేరుకు రాజోలు అమ్మాయే అయినప్పటికీ అంజలి తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. 

White Lightning

ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళ్తోంది అంజలి.

ఈ క్రమంలో అంజలి పెళ్లి గురించి తరచూ వార్తలు వస్తున్నాయి.

White Lightning

అమెరికాకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌తో అంజలి పెళ్లి జరిగిందని ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో ఫాల్‌ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్‌లో పాల్గొన్న అంజలి.. పెండ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

White Lightning
White Lightning

అవన్నీ వట్టి పుకార్లేనని.. ప్రస్తుతానికి పెండ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది.

ఏదో రోజు పెండ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటానని .. ఆ సమయం వచ్చినప్పుడు నేనే అందరికీ చెబుతా అంటూ చెప్పుకొచ్చింది.