Ira-khan

ఆమీర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌తో కూతురి ప్రేమాయణం

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ ప్రేమాయణం కొద్దిరోజులుగా వైరల్‌గా మారింది.

White Lightning
White Lightning

ఆమీర్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ శిఖారేతో ఐరా ఖాన్‌ ప్రేమలో ఉందని బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

White Lightning

దీనికి తగ్గట్టే ఐరా ఖాన్‌ కూడా ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూనే ఉంది.

కానీ ఇంతవరకు తమ రిలేషన్‌షిప్‌ గురించి ఐరా ఖాన్‌ అధికారికంగా ప్రకటించలేదు.

White Lightning

అయితే తాజాగా నుపూర్‌తో తన ప్రేమ విషయాన్ని అధికారికంగా కన్ఫార్మ్‌ చేసింది ఐరా ఖాన్‌.

సైక్లింగ్‌ పోటీల కోసం నుపూర్‌ విదేశాలకు వెళ్లాడు. అతనితో ఐరా కూడా వెళ్లింది.

White Lightning
White Lightning

ఈ క్రమంలో పోటీలు ముగిసిన వెంటనే ఐరా దగ్గరకు వచ్చిన నుపూర్‌.. ఆమెను హత్తుకుని ముద్దుపెట్టాడు.

అనంతరం మోకాలిపై కూర్చొని ప్రపోజ్‌ చేస్తూ పెళ్లి చేసుకుంటావా?అని అడిగాడు. దీనికి ఐరా ఎస్‌ చెప్పింది.

దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఐరా.. నేను ఎస్‌ చెప్పాను అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.