ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

అన్ని కార్య‌ములందు విజ‌యాన్ని సాధిస్తారు. అంత‌టా సౌఖ్యాన్ని పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ‌, మ‌ర్యాదలు అధిక‌మ‌వుతాయి. 

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు.

Squiggly Line

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది.

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. మోస‌పోయే అవ‌కాశాలుంటాయి. ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంది.

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. స్థాన చ‌ల‌న మేర్ప‌డే అవకాశాలుంటాయి.

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్త్రీల మూల‌కంగా శ‌తృబాధ‌ల‌ను అనుభ‌విస్తారు. పిల్ల‌ల ప‌ట్ల మిక్కిలి ప‌ట్టుద‌ల ప‌నికిరాదు.

ఆత్మీయుల స‌హకారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. ప్ర‌యానాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది.

White Lightning

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నం వ‌హించుట అన్ని విధాలా మేలు. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ సేవ అవ‌స‌రం.

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది.

Floral Frame

మాన‌సికానందాన్ని అనుభ‌విస్తారు. పేరు ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు.

అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

Floral Separator