30-05-2022

అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా సత్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది.

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, వాహ‌న ఆభ‌ర‌ణ లాభాల‌ను పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ యోగం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. ఒక‌ ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం పూర్తి అవుతుంది.

వృత్తిరీత్యా అనుకూల స్థాన‌చ‌లనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌తమ‌త‌మ‌వుతారు. పొట్లాట‌ల‌కు దూరంగా ఉండుట మంచిది.

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. మ‌నోవిచారాన్ని పొందుతారు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు.

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌రాదు. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

కోపాన్ని అదుపులో ఉంచుకొనుట మంచిది. మాన‌సికాందోళ‌న‌ను తొల‌గించుట‌కు దైవ‌ధ్యానం అవ‌స‌రం. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు.

రుణ‌ప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధ‌లుండును. బంధుమిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు.

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండుట‌చే మాన‌సికానందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది.

కుటుంబంలో సుఖ‌, సంతోషాలుంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి.

ఆక‌స్మిక ధ‌న లాభ‌యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు.