White Lightning

అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులుంటాయి. ఆత్మీయుల స‌హకారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

Multiple Blue Rings

ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. వృథా ప్ర‌యాణాలు చేస్తారు.

Open Hands

అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలు ఏర్ప‌డే అవకాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. మ‌న‌స్తాపానికి గురి అవుతారు.

Squiggly Line

బంధుమిత్రుల‌తో క‌లుస్తారు. ఆక‌స్మిక ధ‌నలాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

White Scribbled Underline

కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది. ఆరోగ్యం మెరుగ‌వుతుంది.

Floral Separator

గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌లు క‌లిగి ఉంటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు.

Green Star
Green Star

కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది. కొన్ని మంచి అవ‌కాశాలు కోల్పోతారు.

Cutout

బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్ర‌య‌త్న‌లోపం లేకున్నా ప‌నులు పూర్తి చేసుకోలేక‌పోతారు.

Multiple Blue Rings

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సులభంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. బంధుమిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

Palm Tree

వ్యాపారంలో విశేష‌లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని సేక‌రిస్తారు.

Floral Separator

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. సోద‌రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.