ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌జేసే ప‌నులు మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగ‌మిస్తారు. ధైర్య సాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు.

Palm Tree

గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు లోప‌ముండ‌దు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. వృథా ప్ర‌యాణాలుఎక్కువ చేస్తారు. శారీర‌కంగా బ‌ల‌హీనుల‌వుతారు.

Green Star
Green Star

స్త్రీల మూల‌కంగా లాభాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు.

White Frame Corner
White Frame Corner

రుణ‌ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుండును. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

Floral Separator

మ‌నోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త వ‌హించుట అవ‌స‌రం. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. క‌ఠిన సంభాష‌ణ‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Open Hands
Cream Section Separator

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. స్త్రీలు, బంధుమిత్రుల‌ను క‌లుస్తారు.

ఇత‌రుల‌చే గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

Blue Rings

మిక్కిలి ధైర్య సాహ‌సాలు క‌లిగియుంటారు. సూక్ష్మ‌బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ ప‌రాక్ర‌మాన్ని ఇత‌రులు గుర్తిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల్ని క‌లుస్తారు.

White Lightning

అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్య‌మేర్ప‌డుతుంది. పిల్ల‌ల ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండుట అంత మంచిది కాదు. .

Cutout

బంధుమిత్ర విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అన‌వ‌స‌ర నింద‌లతో అప‌కీర్తి వ‌స్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

Floral Separator

ఆర్థిక ఇబ్బందులుండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ధైర్య‌సాహాసాల‌తో కొన్ని ప‌నులు పూర్తి చేస్తారు.

గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. స‌త్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌మిస్తారు.

Open Hands