29-06-2022

సంతోషంగా కాలం గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. తోటివారి ప్ర‌శంస‌లు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

స్త్రీల మూల‌కంగా లాభాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది.

రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళన చెందుతారు.

స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ వ‌హిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు.

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. ప్ర‌య‌త్న కార్యాల్లో ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోద‌ర‌వైరం క‌లిగే అవ‌కాశం ఉంటుంది.

స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవకాశం ఉంటుంది.

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి.

అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్య‌మేర్ప‌డుతుంది. పిల్ల‌ల ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండుట అంత మంచిది కాదు.

కుటుంబ‌మంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదా వేసిన ప‌నుల‌న్నీ పూర్తి చేసుకుంటారు వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాలు పొందుతారు.

బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. చేసే ప‌నుల్లో ఇబ్బందులుండును. కొత్త ప‌నులు ప్రారంభించుట మంచిది కాదు.

గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌లు కలిగి ఉంటారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు.

కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.