సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య సాహాసాలు ప్ర‌ద‌ర్శిస్తారు.

Palm Tree

మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి.

Green Star
Green Star

త‌ల‌చిన కార్యాల‌న్నీ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. బంధుమిత్రుల మ‌ర్యాద మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. అనారోగ్య బాధ‌లుండ‌వు.

White Frame Corner
White Frame Corner

మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్క‌దోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది.

Open Hands
Cream Section Separator

రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభకార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి.

ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్ర‌మాల్లో పాల్గొంటారు. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మేలు. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

Blue Rings

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికార భ‌యం ఉంటుంది.

White Lightning

పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డ‌తారు. అనారోగ్య బాధ‌లు తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తులు ప‌రిచ‌య‌మ‌వుతారు.

Cutout

వ్య‌వ‌సాయ‌రంగంలోని వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న‌కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండుట మంచిది.

Floral Separator

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు.

సంతోషంగా కాలం గడుపుతారు. శుభ‌వార్త వింటారు. కుటుంబ ప‌రిస్థితి సంతృప్తిక‌రంగా ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందెద‌రు.

Open Hands