ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌జేసే ప‌నులు మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది.

Open Hands

త‌ల‌చిన కార్యాల‌ను విజ‌యవంతంగా పూర్తి చేసుకోగ‌ల‌రు. బంధుమిత్రుల మ‌న్న‌న‌లు పొందుతారు. స‌హ ఉద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది.

Green Star
Green Star

ఇంత‌వ‌ర‌కు అనుభ‌వించిన క‌ష్టాల‌న్నీ క్ర‌మేణ తొల‌గిపోతాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది.

Multiple Blue Rings

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్కదోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు.

Red Section Separator

రాజ‌కీయ వ్య‌వ‌హారాన్ని దిగ్విజ‌యంగా పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

Cream Section Separator

నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. సంఘంలో అప్ర‌తిష్ఠ రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. సోద‌ర వైరం క‌లిగే అవ‌కాశం ఉంటుంది.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోధైర్యాన్ని క‌లిగి ఉంటారు.

ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. బంధుమిత్రుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

White Scribbled Underline

తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న కార్యాలు చెడిపోతాయి. చెడు కోరేవారికి దూరంగా ఉండుట మంచిది. ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి.

Open Hands

బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

Palm Tree

సంతోషంగా కాలం గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందెద‌రు.

శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంలో ఆనందంగా ఉంటారు.

Scribbled Underline