28

July

2022

White Lightning

రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హవాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు.

Floral Separator

మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్య విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Multiple Blue Rings

విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆక‌స్మిక ధ‌న‌నష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌గును.

Open Hands

ఊహించ‌ని కార్యాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.  వృథా ప్ర‌యాణాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీల మూల‌కంగా ధ‌న‌లాభం ఉంటుంది.

Squiggly Line

ప్ర‌యాణాలు ఎక్కువ చేయాల్సి వ‌స్తుంది. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చ‌గుట‌చే, ఆందోళ‌న చెందుదురు. ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు.

White Scribbled Underline

రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభకార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి.

Floral Separator

ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త‌ప‌డుట మంచిది. కుటుంబ క‌ల‌హాలకు దూరంగా ఉంటే మేలు. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. డ‌బ్బు పొదుపుగా వాడుతారు.

Green Star
Green Star

స్థిరాస్తులకు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహాంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

Cutout

పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డతారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు.

Multiple Blue Rings

బంధుమిత్రుల‌తో మ‌న‌స్ఫ‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలున్నాయి. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు.

Palm Tree

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నించాలి.

Floral Separator

కోరుకునేది ఒక‌టైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. చంచ‌లం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి.