గురువారం

28-04-2022

White Scribbled Underline

రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు. స్త్రీలకు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుండును.

Heptagram
Heptagram

అన్ని కార్యములందు విజ‌యాన్ని సాధిస్తారు. అంత‌టా సౌఖ్యాన్ని పొందుతారు. శ‌త్రుబాధ‌లు ఉండ‌వు. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి.

White Lightning

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు ల‌భిస్తాయి. ప్ర‌తి విష‌యంలో అభివృద్ధి ఉంటుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా నుండుట మంచిది. మోస‌పోయే అవ‌కాశాలుంటాయి.

Palm Tree

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు.

అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు.

Open Hands

కోరుకునేది ఒక‌టైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. చంచ‌లం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

Multiple Blue Rings

గొప్ప‌వారి ప‌రిచయం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. బంధుమిత్రులు గౌర‌విస్తారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు.

Cutout
Cream Section Separator

కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప‌రిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం.

ధ‌ర్మ‌కార్యాలు చేయుట‌యందు ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు.

Squiggly Line

అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది.

Floral Separator