అన్ని కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ‌, మ‌ర్యాదలు అధిక‌మ‌వుతాయి. అద్భుత శ‌క్తి సామ‌ర్థ్యాలు పొంద‌గ‌ల‌రు.

Palm Tree

అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Green Star
Green Star

ఇత‌రుల‌చే గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. ప్ర‌తి ప‌ని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

White Frame Corner
White Frame Corner

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్కదోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభ యోగ‌ముంది. శుభ‌వార్త‌లు వింటారు. బంధుమిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

Open Hands
Cream Section Separator

ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డే అవకాశం ఉంది. స్త్రీ మూల‌కంగా శ‌త్రు బాధ‌లు అనుభ‌విస్తారు.

బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. చేసే ప‌నుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప‌నులు ప్రారంభించుట మంచిది కాదు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Blue Rings

తోటివారితో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం.

White Lightning

కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. బంధుమిత్రుల స‌హాయ‌స‌హ‌కారాలు ఆల‌స్యంగా ల‌భిస్తాయి.

Cutout

ధ‌ర్మ‌కార్యాలు చేయ‌డంలో ఆస‌క్తి పెరుగుతుంది. దైవ ద‌ర్శ‌నం చేసుకుంటారు. పేరు ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

వృత్తి ఉద్యోగ‌రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. నిన్న‌టివ‌రుక వాయిదా వేయ‌బ‌డిన ప‌నులు ఈ రోజు పూర్తి చేసుకోగ‌ల‌రు.

మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధుమిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంది.

Open Hands