విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

Open Hands

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభ‌విస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు.

Green Star
Green Star

మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి.

Multiple Blue Rings

నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాల‌క్షేపం చేస్తారు.

Red Section Separator

వృత్తిరీత్యా ఇబ్బందులు అధిగ‌మిస్తారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ర‌హ‌స్య శ‌త్రువుల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

Cream Section Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. రాజ‌కీయ రంగంలోని వారికి క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భించును. శుభ‌వార్త‌లు వింటారు.

Floral Separator

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. ర‌హ‌స్య శ‌తృబాధ‌లుండే అవ‌కాశం ఉంది.

ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్ట‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

White Scribbled Underline

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర, ఆభ‌ర‌ణాలు పొందుతారు. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. మ‌నోధైర్యాన్ని  క‌లిగి ఉంటారు.

Open Hands

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలేర్ప‌డే అవ‌కాశాలుంటాయి.

Palm Tree

తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరుకునేవారికి దూరంగా ఉండుట మంచిది. ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి.

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నించాలి.

Scribbled Underline