26

June

2022

White Lightning

క‌ళాకారుల‌కు, మీడియా రంగాల వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది.

Floral Separator

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంటుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు.

Multiple Blue Rings

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. వృథా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. బంధుమిత్రుల‌తో క‌ల‌హించుకోకుండా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది.

Open Hands

కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేర‌తాయి.

Squiggly Line

ఇత‌రుల‌చే గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేనందున మాన‌సికాందోళ‌న చెందుతారు. విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

White Scribbled Underline

మాన‌సిక ఆందోళ‌న తొల‌గుతుంది. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ అవ‌స‌రం.

Floral Separator

ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

Green Star
Green Star

అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. స్థాన చ‌ల‌న సూచ‌న‌లుంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి.

Cutout

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుదురు. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది.

Multiple Blue Rings

ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు. క‌ళాత్మ‌క వ‌స్తువులు సేక‌రిస్తారు

Palm Tree

కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచలంతో ఇబ్బంది ప‌డ‌తారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది.

Floral Separator

వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో ఆల‌స్యంగా అభివృద్ధి ఉంటుంది. ఏ విష‌యంలోనూ స్థిర నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది.