గురువారం

26-05-2022

White Scribbled Underline

విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభ‌మేర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

Heptagram
Heptagram

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు.

Floral Separator

మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం  విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి.

White Lightning

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌లహాల‌కు తావీయ‌రాదు. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు.

Palm Tree

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్క‌దోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది.

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. ర‌హ‌స్య శ‌తృబాధ‌లుండే అవ‌కాశం ఉంది.

Open Hands

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శనం ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

Multiple Blue Rings

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు గుర్తింపు ల‌భిస్తుంది.

Cutout
Cream Section Separator

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్త్రీల‌తో తగాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలుంటాయి. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి.

వ్య‌వ‌సాయ రంగంలోని వారికి లాభ‌దాయ‌కంగా ఉంటుంది. తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న‌కార్యాలు చెడిపోతాయి. ఆక‌స్మిక భ‌యం, ఆందోళ‌న ఆవ‌హిస్తాయి.

Squiggly Line

అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. కల‌హాల‌కు దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నించాలి.

Floral Separator