ర‌హ‌స్య శ‌త్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

అనుకోకుండా డ‌బ్బు చేతికందుతుంది. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర‌తాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు.

బంధుమిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ ద‌ర్శ‌నం చేసుకుంటారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌బ‌డ‌తాయి.

స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుంటాయి. ప‌ట్టుద‌ల‌తో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగ‌లుగుతారు. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా నుండుట మంచిది.

నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతారు.

త‌ల‌చిన కార్యాలకు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. మోస‌పోయే అవ‌కాశాలు ఉంటాయి.

శారీర‌క శ్ర‌మ‌తో పాటు మాన‌సికాందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి.

వ్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి. గ‌తంలో వాయిదా వేసిన ప‌నులన్నీ పూర్తి చేస్తారు.

ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందెద‌రు. శుభ‌వార్త వింటారు. సంతోషంగా కాలం గడుపుతారు. తోటి వారి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీల మూల‌కంగా లాభాలు ఉంటాయి. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది.

ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండుట మంచిది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు.

శుభకార్యాల మూల‌కంగా ధ‌న వ్య‌యం ఆధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. రుణ ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి.