శుక్ర‌వారం

24-06-2022

White Scribbled Underline

అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. 

Heptagram
Heptagram

మ‌న‌స్సు చంచ‌లంగా ఉంటుంది. బంధుమిత్రుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆక‌స్మిక క‌లహాల‌కు అవ‌కాశం ఉంటుంది.

Floral Separator

నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, వాహ‌న‌, ఆభ‌ర‌ణ లాభాల‌ను పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. ఒక ముఖ్య‌మైన కార్య‌క్ర‌మం పూర్తి అవుతుంది.

White Lightning

వృత్తిరీత్యా అనుకూల స్థాన‌చ‌ల‌నం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. పొట్లాట‌ల‌కు దూరంగా ఉండుట మంచిది.

విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భంగా నెర‌వేరుతుంది. కుటుంబ ప‌రిస్థితులు సంతృఫ్తిక‌రంగా ఉంటుంది. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు.

Palm Tree

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. అజీర్ణ బాధ‌లు అధిక‌మ‌గును. మ‌నో విచారాన్ని క‌లిగి ఉంటారు.

ఇంత‌వ‌ర‌కు అనుభ‌వించిన క‌ష్టాల‌న్నీ క్ర‌మేణ తొల‌గిపోతాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. గొప్ప వ్య‌క్తిని క‌లుస్తారు.

Open Hands

కుటుంబ పరిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండును. ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ వ‌హించాలి. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉండుట మంచిది.

Multiple Blue Rings

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పు కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు.

Cutout
Cream Section Separator

వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు ల‌భిస్తుంది. నిన్న‌టివ‌ర‌కు వాయిదా వేయ‌బ‌డిన కొన్ని ప‌నులు ఈ రోజు పూర్తి చేసుకోగ‌లుగుతారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల్ని క‌లుస్తారు.

కుటుంబంలో సుఖ‌, సంతోషాలుంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల‌తో క‌లుస్తారు.

Squiggly Line

ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లుంటాయి. అంత‌టా అనుకూల వాతార‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు.

Floral Separator