24
May
2022
White Lightning
వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
Floral Separator
ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించక తప్పదు. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
Multiple Blue Rings
తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
Open Hands
కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండుట మంచిది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు.
Squiggly Line
శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరును. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరును. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
White Scribbled Underline
విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదరవుతాయి.
Floral Separator
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండును. ఆరోగ్యం గురించి శ్రద్ద వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.
Green Star
Green Star
గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. స్థాన చలన సూచనలుంటాయి.
Cutout
తలచిన కార్యాలన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలుండవు.
Multiple Blue Rings
స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వృథా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
Palm Tree
ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో కలుస్తారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు.
Floral Separator
రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనారోగ్య బాధలు అధికమవుతాయి.