White Scribbled Underline

కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త స‌మస్య‌లు ఎదుర్కొంటారు.

Heptagram
Heptagram

ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

Floral Separator

రుణ‌లాభం పొందుతారు. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఉంటాయి.

White Lightning

ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. నూత‌న కార్యాలు వాయిదా వేసుకుంటారు.

ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. చేసే ప‌నుల్లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప‌నులు ప్రారంభించ‌డం మంచిది కాదు.

Palm Tree

క‌ళాత్మక వ‌స్తువులు సేక‌రిస్తారు. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.

నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సికానందం పొందుతారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

Open Hands

ఆక‌స్మిక ధ‌న‌వ్య‌యం అయ్యే అవ‌కాశం ఉంది. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు.

Multiple Blue Rings

ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం ఉంటుంది. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు.

Cutout
Cream Section Separator

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది.

చంచ‌లం అధిక‌మ‌వుతుంది. స్వ‌ల్ప అనారోగ్యం కార‌ణంగా నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

Squiggly Line

శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌యోగం ఉంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాలు అన్నింటిలో విజ‌యం సాధిస్తారు.

Floral Separator